తెలుగు వార్తలు » Jobs in Telangana
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. చాలా మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది.