తెలుగు వార్తలు » jobs in sbi now you will get 10 lakh annual package
ఎస్‌బీఐలో యువతకు సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు బ్యాంక్ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈరోజుతో అంటే జూలై 13న అప్లికేషన్ గడువు ముగుస్తోంది.