తెలుగు వార్తలు » jobs in new year
మానవజాతి చరిత్రలో 2020లో ఎదురైనన్ని కష్టాలు మరెన్నడూ రాలేవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.