తెలుగు వార్తలు » Jobs in IMD
భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెంది ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్ IMD)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.