తెలుగు వార్తలు » Jobs In Hyderabad
Jobs In Security Printing Press Hyderabad: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా.? అయితే ఈ అవకాశం మీకోసమే. హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఇటీవల పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో..