తెలుగు వార్తలు » Jobs in Assam
అస్సాంలోని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి (పిఎన్‌ఆర్‌డి) 1324 పోస్టులకు నియామకాలకు అభ్యర్థులను ఆహ్వానించింది. అర్హతగల, ఆసక్తిగల అభ్యర్థులు sird.assam.gov అధికారిక వెబ్‌సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.