తెలుగు వార్తలు » Jobs Deccan Fine Chemicals
Jobs Deccan Fine Chemicals: ఆంధ్రప్రదేశ్‌లోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది...