తెలుగు వార్తలు » jobless growth
పట్టణ భారతీయుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుండగా, వారిలో 69 శాతం మంది దేశం సరైన దిశలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారని ఒక సర్వేలో తేలింది. ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానత, వాతావరణ మార్పు భారతీయులను ఆందోళనకు గురిచేసే ముఖ్య సమస్యలుగా సర్వే సంస్థ ఇప్సోస్ పేర్కొంది