తెలుగు వార్తలు » job was done
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు అతని సతీమణి సాక్షి సింగ్ చెక్ పెట్టారు. అలాగే 'ధోనీ రిటైర్స్' #DhoniRetires హాష్ ట్యాగ్‌పై తాను చేసిన ట్వీట్ గరించి వివరణ ఇచ్చారు.