తెలుగు వార్తలు » JOB unlimited vegan meals
మీరు మాంసాహార ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చెయ్యాలి అంతే.. ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి..