తెలుగు వార్తలు » job registration
ఒక్కోసారి ఇంటిపేరు పంటికింద రాయిలా తెగ బాధపెడుతుంటుంది.. మార్చుకోడానికి అదేం పెద్దలు పెట్టిన పేరు కాదు కదా! కట్టే కాలేవరకు అట్టే ఉంటుందాయె! అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంక చూతియాకు ఇప్పుడు ఇంటిపేరే పెద్ద సమస్యగా మారింది..