తెలుగు వార్తలు » job profile
అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో అది ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు. న్యాయశాస్త్రంలో కమలాహారిస్ డిగ్రీ పొందారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్న�