తెలుగు వార్తలు » Job postings
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన.. భారీ బహిరంగ సభలో జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే.. భారీ ఎత్తున యువత కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా.. జిల్లాల వారీగా.. అర్హులకు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు ఏపీ ఇన
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందించారు ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. అర్హులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాల వారీగా.. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వనున్న ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు. అలాగే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఉద్యోగులతో.. సీఎం జగన్.. మాట్లాడనున్నారు. అక్టోబర్ 2న తూ