తెలుగు వార్తలు » Job Portal
కరోనా కాలంలో కష్టం ఎవరికొచ్చినా మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూసూద్. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఎంతో మందికి సాయం చేశాడు. మరెందరికో అండగా నిలిచాడు.