తెలుగు వార్తలు » job opportunities
5 alternate career options: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ మొత్తం అతలాకుతలమైంది. భారత్‌తో సహా చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొన్ని కంపెనీలు మూతపడగా.. కొన్ని నష్టాలతో..
నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండటం లేవు’ అని పేర్కొన్నారు. �