తెలుగు వార్తలు » Job Notification
టెన్త్,ఇంటర్మీడియట్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 559 పోస్టులను, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారా
ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 3803 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. 1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)
హైదరాబాద్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ డిస్కంలలో కలిపి 4,553 జూనియర్ లైన్ మెన్ పోస్టులు,
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబం
టీవీ జర్నలిజం మీద ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు టీవీ9 స్వాగతం పలుకుతోంది. యాంకరింగ్, రిపోర్టింగ్, స్కిృప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్‌లతో పాటు.. డిజిటల్ మీడియాకి అవసరమైన కంటెంట్ రైటింగ్‌లోనూ మీకు టీవీ9 శిక్షణ ఇస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యూయేషన్ పూర్తి అయ్యి.. 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. పరీక్షల అనంతరం అర్హులైన వారి�