తెలుగు వార్తలు » Job Jotification
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ భర్తీ మొదలైంది. అంగన్వాడీలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది శుభవార్త. తెలంగాణలో వేర్వేరు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా, శిశు సంక్షేమ శాఖ...