తెలుగు వార్తలు » job and is cunning
అతడో మహా ముదురు. ఒంటరిగా కనిపించే యువతులే అతడి టార్గెట్. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలతో నమ్మిస్తాడు. అధిక సాలరీ వస్తుందని ఆశ చూపుతాడు. ఆపై వ్యభిచారకూపంలోకి నెట్టేస్తాడు. మహానగరంలో మాయగాడిగా ఉంది ఎవ్వారం.