తెలుగు వార్తలు » job ads
ఉద్యోగ ప్రకటనలతో ఔత్సాహికులను ఆకర్షిస్తున ఒఎల్‌ఎక్స్, క్వికర్‌లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒఎల్‌ఎక్స్, క్వికర్‌లు తమ వెబ్‌సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్‌ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ �