తెలుగు వార్తలు » job
National Testing Agency: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన విద్యావేత్తల నుంచి దరఖాస్తులను ...
సిగరెట్ తాగని వారికే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ఝార్ఖండ్ సర్కారు నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో , బయట తాగమని ఉద్యోగులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
ప్రతి మనిషి ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించుటకే. అయితే కొందరు మాత్రం ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో అయితే.. సోషల్ మీడియాను ఉపయోగించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా అనేక మంది లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో వీక్షకులను ఆకట�
తెలంగాణ విద్యుత్ శాఖ తమ ఉద్యోగులకు ఈ మధ్య ఓ నోటీసు జారీ చేసిందట. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అందులో హెచ్చరించారు. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి కానీ, అర్టిజన్ కానీ, మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇటీవల విద�
ఈ ఉరుకుల పరుగుల నగరంలో ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునేవారు చాలా తక్కువ. తినడానికి కూడా సమయం దొరకనంతగా ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో.. ఒకసారి కాకపోయినా.. ఒకసారన్నా.. శరీరం అలసటకు గురవుతూ ఉంటుంది. కాబట్టి.. నడకతో ఒత్తిడికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ కనీసం 20 నిమిషాల నడక నడిస్తే శారీరానికి చాల
న్యూఢిల్లీ: ఐపీఎస్ అని చెప్పి అమ్మాయిని మోసం చేశాడు. ఢిల్లీకి చెందిన రాజ్ అనే యువకుడు ఓ యువతిని ఐపిఎస్ అని చెప్పి నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పస్తానని లక్ష రూపాయిలు తీసుకుని ఉడాయించాడు. మోసం జరిగిందని తెలసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీ�
మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసింది. భర్తను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో కొట్టి హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన కారణం భర్త చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని భార్య భావించడమే. మహబూబ్ నగర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో 35 ఏళ్ల నరసింహా స్వీపర్‌గా