తెలుగు వార్తలు » Jo Jeeta Wohi Sikandar
టాలీవుడ్‌లోనే కాదు... సౌత్‌లోనే ఇప్పుడు టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌ను కూడా టచ్ చేసే పనిలో పడ్డారు. సౌత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్.