తెలుగు వార్తలు » JNU whatsapp group
‘యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, వీరికి గత వారం జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన ముసుగు గూండాల దాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో 10 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు కాదు. వీరు హింసాకాండతో సంబంధం