తెలుగు వార్తలు » jnu voilence
జెఎన్‌యులో విధ్వంసానికి పాల్పడిన వారెవరో ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో జెఎన్‌యుఎస్‌యు నేతలు ఆయిషి ఘోష్, ప్రియా రంజన్, చున్ చున్ కుమార్ తదితరులే విధ్వంసానికి పాల్పడినట్లు తేల్చి, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి మొత్తం తొమ్మిది మంది పాల్పడినట్లు తేల్చారు. వారందరి ఫోటోలను రిలీజ్ చేశా�