తెలుగు వార్తలు » JNU Vice Chancellor
ఢిల్లీలోని జేఎన్‌యూలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపును ఆయన ఖండించారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలను అమలుపరచకుండా.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ
అభిజీత్ బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ ఆర్థిక వేత్త ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో కలిసి చేసిన పరిశోధనలను గుర్తిస్తూ ఆయనకు నోబెల్ జ్యూరీ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన గురించి �