తెలుగు వార్తలు » JNU to Reopen
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిసెంబర్ 21న పున:ప్రారంభం కానుంది. విద్యార్థుల కోసం యూనివర్సిటీని రీ ఓపెన్ చేస్తున్నట్లు జేఎన్‌యూ నిర్వాహకులు ప్రకటించారు.