తెలుగు వార్తలు » jnu student union leader aishe ghosh
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో జరిగిన హింసాకాండపై పోలీసులు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో జె ఎన్ యు విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ కూడా ఉన్నారు. అయితే ఈ నెల 5 వ తేదీ (ఆదివారం) రాత్రి క్యాంపస్ లో జరిగిన ‘ గూండాగిరీ ‘ ఘటనలను పక్కన బెట్టి.. అంతకు ముందు.. అంటే.. ఈ నెల 4 న యూనివర్సిటీ సర్వర్ రూమ్ లో జరిగిన విధ్�