తెలుగు వార్తలు » JNU: 'Masked mob' attacks students
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ముసుగుల ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల హాస్టల్స్‌పై దాడులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనతో యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఐషే ఘోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. “ముసుగులు ధరించిన గూండాలు నాపై దారుణంగా దాడి చేశారు. నాకు తీవ్ర రక్తస్రావం జరి�