తెలుగు వార్తలు » jnu hostels
ఇనుపరాడ్లు, కర్రలు చేతబట్టుకుని గూండాలు జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లల్లో వీర విహారం చేసిన దృశ్యాలు ఈ భవనం నుంచి తీసిన మొబైల్ ఫోన్ ఫుటేజీలో బయటపడ్డాయి. వీరి దాడిలో అనేకమంది విద్యార్థులు, ఫాకల్టీ సభ్యులు గాయపడ్డారు. ఈ హాస్టళ్ల లో పరిస్థితి భీతావహంగా కనిపించింది. ముసుగులు ధరించిన వారు హాస్టల్స్ లోన�