తెలుగు వార్తలు » jnu former student
జె ఎన్ యు మాజీ విద్యార్ధి షార్జీల్ ఇమామ్ తన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో అతని తల్లి అఫ్ షాన్ రహీం తనకొడుకును వెనకేసుకొచ్చింది. పోలీసులు, అధికారులు తనను, తన కుటుంబాన్ని బెదిస్తున్నారని, వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. నా కుమారుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అతను చెప్పిన మాటలకు, మీ