తెలుగు వార్తలు » JNU Entrance Exam
ఢిల్లీ: మనసులో పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే అసాధ్యం కానీ పనంటూ ఏదీ ఉండదు. దీనికి సరైన ఉదాహరణ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ రాంజల్ మీనా. చిన్ననాటి నుంచి రష్యా, ఆ దేశ సంస్కృతిపై మక్కువ పెంచుకున్న అతడు కొద్దిరోజుల్లో ఆ దేశ భాషను అతడు సెక్యూరిటీగా పని చేస్తున్న జేఎన్‌యూలో చదవబోతున్నాడు. చ�