తెలుగు వార్తలు » JNU Campus Students Protest
సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ వద్ద రచ్చ రచ్చ జరుగుతోంది. జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనతో సెంట్రల్ ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ వద్ద పోలీసుల అదనపు బలగాలు మోహరించాయి. శాస్త్రి భవన్ హెచ్‌ఆర్డీ కార్యాలయం