తెలుగు వార్తలు » JNU campus
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ తాలూకు వివరాలను తమకు అందజేయాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివ
దేశరాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సాక్షిగా స్వామి వివేకానందుడికి ఘోర అవమానం జరిగింది. క్యాంపస్‌లోని వివేకానంద విగ్రహాన్ని గురువారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు.. విగ్రహం దగ్గర అసభ్యకరమైన వ్రాతలు కూడా రాశారు. అయితే ఈ విగ్రహం క్యాంపస్‌లో మరెక్కడో లేదు.. సాక్షాత్తు యూనివర్సిటీ అడ్�