తెలుగు వార్తలు » JNTUK Decision Over Exam Centres
జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలలో ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలను కరోనా బారినపడ్డ విద్యార్థులు ఎలాంటి కారణం వల్లనైనా రాయకపోతే ..
యూజీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.