తెలుగు వార్తలు » JNTUH Updates - Latest JNTU Hyderabad Updates
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. పదవ తరగతి పరీక్షలు అయితే ఏకంగా రద్దయ్యాయి. తాజాగా జేఎన్టీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. జూన్- 20 నుండి జరగాల్సిన యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు శుక్రవారం జేఎన్టీయూ అనౌన్స్ చేసిం�