తెలుగు వార్తలు » JNTUH New Rules
జిల్ జిల్ జిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు చెక్ పెట్టేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించి�