తెలుగు వార్తలు » JNTU To Conduct Engineering Exams From 20 June!
జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో జూన్ 20 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి . కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వర్సిటీ ఈసారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.