తెలుగు వార్తలు » jmm and congress
ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్�