తెలుగు వార్తలు » JKCA
జమ్ముకశ్మీర్ నుంచి టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సహా వందమంది యువ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తరలివెళ్లాలని చెప్పిన్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం సీఈవో సయ్యద్ ఆశిక్ హుస్సేన్ బుఖారీ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కశ్మీర్ లోయలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల మధ్య క్రికెటర్లందర�