తెలుగు వార్తలు » Jk Governor
జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్న మార్పులను కశ్మీర్ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు గవర్నర్. మరో 10 నుంచి 15 రోజుల్లో కశ్మీర్‌లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను పూర్తి�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు. రాహుల్ జీ మీ కోసం ఓ విమానం పంపుతాను.. వచ్చి కశ్మీర్ లోయకు వచ్చి క్షేత్ర స్థాయి పర్యటనను చేసి వెళ్లొచ్చని మాలిక్ అన్నారు. మీరు బాధ్యతగల నాయకులు అన్న
జమ్మూ బస్టాండ్‌లో ఇవాళ ఉదయం గ్రనేడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని యాసిర్ భట్ గా గుర్తించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కుల్గాం నుంచి బుధవారమే జమ్మూకి వచ్చిన అతడు.. దాడికి పాల్పడిన తర్వాత జమ్మూ నుంచ�
పుల్వామా ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో కశ్మీర్ లోయలో యుద్ధ వదంతులు వేగంగా వ్యాపించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. ప్రజలు ఈ వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసమే పారా మిలిటరీ �