తెలుగు వార్తలు » jk election results
ఆర్టికల్ 370 ను తొలగించిన తరువాత, జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ముగిసిన జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికలకు ఓట్ల లెక్కింపు నేడు జరుగుతోంది.