తెలుగు వార్తలు » JK DGP
గత కొద్ది రోజులుగా నిత్యం కశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో.. చిన్న చిన్న ఉగ్ర సంస్థలన్నీ కనుమరుగవుతున్నాయి. టాప్ టెర్రిరిస్టులే లక్ష్యంగా భారత ఆర్మీ చేపడుతున్న ఆపరేషన్‌లో ఇప్పటికే కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ టెర్రర్‌ల�