తెలుగు వార్తలు » JK BJP secretary Anil Parihar
జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతల హత్య కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహర, అతని సోదరుడు అజిత్ పరిహరలను హత్యచేసిన కేసులో.. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది జహంగీర్ నిందితుడుగా ఉన్నాడు. జహంగీర్‌తో పాటుగా మరో ఏడుగురికి కూడా ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయని ఎన్�