తెలుగు వార్తలు » jjp president dushyant chouthala deputy cm
హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం కావడం ఇది రెండో సారి. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో బాటు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా, అకాలీ దళ�