తెలుగు వార్తలు » jjp president dushyant choutala
హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాము దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి సర్కార్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. ప్రజలు ఇఛ్చిన తీర్పును �