తెలుగు వార్తలు » jjp mlas
హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో నిన్న 23 ఓట్లతేడాతో ఖట్టర్ ప్రభుత్వం నెగ్గింది.