తెలుగు వార్తలు » jjp
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు హర్యానా స్థానిక ఎన్నికల్లో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కి చెంప దెబ్బ కొట్టారు.
హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. అయితే మహారాష్ట్ర లాంటి ట్విస్ట్ కాకపోయినా హర్యానాలోను ఓ ట్విస్ట్ తెరమీదికొస్తోంది. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ ఎన్నికలై కాసేపటికే జెజెపి కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగ
హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాము దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి సర్కార్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. ప్రజలు ఇఛ్చిన తీర్పును �