తెలుగు వార్తలు » JJ Marg Police Station
వైద్య సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 12 మంది పోలీసులకు కరోనా సోకింది.