తెలుగు వార్తలు » jiyaguda
భాగ్యనగరం భయపడిపోతోంది. నగరవాసులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. మహమ్మారి కరోనా హైదరాబాద్‌ను హడలెత్తిస్తోంది.