తెలుగు వార్తలు » jivanreddy versus ganesh gupta
టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం ఆధిపత్యం కోసం అంతర్గతంగా పోరాడుతున్నారు. సహకార ఎన్నికలు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని కల్పించినట్లు సమాచారం.