తెలుగు వార్తలు » jivan reddy
కష్టపడి గెలిచాం.ఐదేళ్ల వరకు ఢోకా లేదు.అడిగే వారు లేరు అసలే లేరు.కను చూపు మేరలో ఎన్నికలు కూడా లేవు. అభివృద్ది పనులు అంతంత మాత్రమే… అందుకే ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చు రాబట్టుకునేందుకు సైడ్ దందా స్టార్ట్ చేశారా..? రియల్ ఎస్టేట్ వైపు కన్నేశారా..? బిజినెస్ మెన్ అవతారం ఎత్తడం వల్లే నియోజకవర్గాలకు అడపాదడపా వచ్చిపోతున్నారా…..?